ఈ మధ్య ప్రచారసరుకుల్లో సూప్స్ పాకెట్స్ చోటుచేసుకుంటూ ఉన్నాయి. రెడీమెడ్ సూప్స్ తయారీ ఈజీ. ఈ సూప్స్ లు కాస్ట్ ,వ్యాక్యూమ్ రకాలున్నాయి. టోమోటో ,చికెన్ ,న్యూడిల్స్ ,క్రీమ్స్ వంటి రెగ్యులర్ రకాల కంటే ప్రత్యేకమైనవి ఎంచుకొవచ్చు.  రెగ్యులర్ సూప్స్ లో అధిక సోడియం ఉంటుంది. బౌన్ సూప్ లో పీచు ఎక్కువ మిగతా వెజిటెబుల్ సూప్స్ మాదిరిగా కాకుండా బౌన్స్ క్యాచింగ్ ప్రకియలు రుచి టెక్టర్ పోగోట్టతాయి . అలాగే నూడిల్స్ సూప్ లు కూడా పూర్తి స్థాయి ధాన్యాలతో తయారైనవి కావు. సాల్ట్ టెక్టర్ కలిగి ఉంటాయి. సర్వింగ్ సైజ్ చూసి తీసుకోవాలి. లైట్ సూప్స్ లో కొవ్వు క్యాలరీలు తక్కువే ఉంటాయి కానీ సోడియం శాతం ఎక్కువే.

Leave a comment