సోఫియా కియాని అమెరికన్ క్లైమేట్ యాక్టివిస్ట్ స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడే పర్యావరణ ఉద్యమాల పట్ల ఆకర్షితురాలైంది.టెహరాన్ లో ఉన్నప్పుడు ఒక రోజు రాత్రి వేళ ఆకాశం వైపు చూస్తే వాయు కాలుష్యం వల్ల నక్షత్రాలు కనిపించలేదు.ఇది సోఫియా కియాని ని ఎంతో కదిలించింది.అటు తర్వాత పర్యావరణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంది నేషనల్ స్ట్రాటిజిస్ట్ గా ఫ్రైడెస్ ఫర్ ఫ్యూచర్ (ఎఫ్ ఎ ఎఫ్ ఎఫ్ ) ప్రస్తుతం సేవలందిస్తోంది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన గ్రూప్ లో సభ్యురాలు.

Leave a comment