కౌసర్ మునీర్ చాలా ప్రత్యేకం.. ఎందుకంటే ఆమె ఒక లిరిసిస్ట్ (Lyricist) బాలీవుడ్ లో ఎంతోమంది పాటల రచయితలున్నారు. వారి సరసన చోటుచేసుకుంది కౌసర్. ఆమె నాయనమ్మ సల్మా సిద్ధికీ ఉర్దూ రచయిత్రి . తండ్రి ఫిల్మ్ స్టూడియో లో పాఠాలు చెప్పే ప్రొఫెసర్ యష్ రాజ్ ఫిల్మ్స్ ఇష్క్ జాదే లో రాసిన పాట తో ఆమెకు అవకాశాలు వచ్చాయి. డియర్ జిందగీ బజరంగీ భాయిజాన్,  సీక్రెట్ సూపర్ స్టార్ గుంజనా సక్సేనా ది కార్గిల్ గర్ల్ మొదలైన సినిమాల్లో పాటలు రాసింది కౌసర్ మునీ. ఇండస్ట్రీ కి వచ్చి పాటలు రాసి, ఇతర మహిళలకు ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చింది కౌసర్.

Leave a comment