ఒక ఆశావాహమైన సర్వే రిపోర్ట్ వచ్చింది. దేశంలో సగం నది మహిళలు వ్యాపారరంగంలో ఉండాలని ఎంతో ఆశిస్తున్నారు. అలాగే వ్యాపారాల్లోకి ప్రవేశిస్తున్నారు కూడా. 40 సత్మ మంది ఇలా సొంత వ్యాపారం ఉంటే తనకంటూ విలువైన సమయం ఉంటుందని ఇంటి వ్యవహారాలు వ్యాపారం రెండు చూసుకోవటం కష్టం కాదన్నారు. 70 శాతం మంది ఉద్యోగం కంటే వ్యాపారం మంచిదనుకుంటున్నారు. ఇబ్బందులు ఎదురైనా ఒక ఆదాయమార్గం ఉండటం గౌరవంగా బాధ్యతగా భావిస్తున్నారు. ఇతరుల వద్ద పనిచేయకుండా తమ లోని శక్తీ సామర్ధ్యాలను ఉపయోగించుకునే దారి వ్యాపారం అని నమ్ముతున్నారు. కానీ రియల్ ఎస్టేట్ ఆటోమొబైల్స్ రవాణా రంగాల్లో వాళ్ళకి ప్రారంభం లోనే కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయి కానీ ప్రయత్నించకుండా కూర్చోవటం కంటే ప్రయత్నంలో ఫెయిల్ అయితే అదో అనుభవం కింద మార్చుకోమంటున్నారు. నేటి తరం ఒత్సాహిక పారిశ్రామిక వెతల అభిప్రాయం ఇదే.
Categories
WoW

సొంత వ్యాపారం ఇష్టమంటున్న మహిళలు

Leave a comment