పర్సనలైజ్ పెర్ఫ్యూమ్ అందరికీ అందుబాటులోకి తెచ్చారు విదుషి విజయవర్గియా లాబ్స్ ఇన్ ఎ బాక్స్ పేరుతో ఆమె తనకు నచ్చిన కిట్ సాయంతో ఇంట్లోనే 20 రకాల సెంట్లు తయారు చేసుకోవచ్చు ఆ కిట్ లో ఎసెన్షియల్ ఆయిల్స్, పరిమళ వాసనలు డైల్యూషన్ మెటీరియిళ్ళు వంటి 12 రకాల తయారీ పదార్థాలు ల్యాబ్ కోట్స్, ఫార్ములా షీట్స్ ఉంటాయి. సెంట్ ఎలా తయారు చేసుకోవచ్చో వివరంగా సూచనలు ఉంటాయి. అరోమాథెరపీ కోర్సు చేసిన విదుషి పెర్ఫ్యూమ్స్ వ్యాపారం లోకి వచ్చి ఫ్రాన్స్, లండన్,ఐర్లాండ్ వంటి దేశాల్లో తన ఉత్పత్తులు ఎగుమతి చేస్తోంది. .

Leave a comment