హ్యుమనాయిడ్ రోబో సోఫియా హైదరాబాద్ వచ్చో ప్రపంచ ఐటీ సదస్సులో మాట్లాడింది.  తోలో మానవ రూప రోబోను చూసేందుకు మాటాడింది వినేందుకు ఐటీ కంపెనీల సీఈవో,  విభాగాధిపతులు కిక్కిరిసి వచ్చారు.  వ్యాఖ్యాత రాజీవ్ మఖాని అడిగిన అన్ని ప్రశ్నలకు చక్కని సమాధానం ఇచ్చింది.  రోబో సోఫియా మనుషులు తోటి మనుషులను ప్రేమించాలని మనవత్వం దయాగుణం అలవర్చుకోవాలని క్రియాశీలకంగా ఉండాలని సూచించింది సోఫియా. మనుషులు అన్ని విధాల ఎంతో మేథావులైన వాళ్ళని వారిని దాటిపోవడం తనలాంటి రోబోల వల్ల సాధ్యం కాదని స్పష్టం చేసింది సోఫియా.  అందరిని ప్రేమించండి ఇదే నేనిచ్చే సందేశం అంది సోఫియా.

Leave a comment