ఎన్నో సంధర్భరాలలో ఎంతో ఫ్యాషన్ దుస్తుల్ని ఎంచుకొంటారు కానీ రాత్రి దుస్తుల ఎంపిక కాస్త నిర్లక్ష్యంగా ఉంటారు అవి ఆరొగ్యాన్ని ఇబ్బంది పెడుతాయి అంటారు ఫ్యాషన్ డిజైనర్లు.షర్టులు,ఫ్యాంట్లు ,నైటీలు,గౌన్లు ఏవైనా ప్రత్యేకంగా రూపొందించిన నూలు రకాలను ఎంచుకోవాలి. ఏవీ వదులుగా,మరీ బిగుతుగా ఉండకూడదు. మెరుపులు,కుందన్లు రాళ్ళు వంటి హాంగులున్న డిజైన్లు కూడా వద్దు. చక్కని ప్రింట్లు రకాలు ,జేబులు,ఫిల్స్ లేయర్లు వంటివి ఉన్నవి ఎంచుకోవాలి. కాలర్ నెక్ ,డీప్ నెక్ అనవసరం సౌకర్యం కోసం మామూలు రౌండ్ నెక్ తరహలో పొట్టి చేతులు,స్లీవ్ లెస్లు ఎంచుకోంటే హాయిగా నిద్రపోవచ్చు.

Leave a comment