కేరళలోని స్వచ్ఛంద సంస్థ అయిన మాతా అమృతానందమయి మఠం తయారు చేసిన సౌఖ్యం ప్యాడ్స్..పత్తి ,అరటి పీచుతో తయారు చేస్తారు. ఇవి ఉతుక్కుని ఆరేసి వాడుకొవచ్చు.పైన కూరగాయల రంగులతో తయారైన సుతి మెత్తని దూది, లోపల తేమను పీల్చుకునే అరటి నారతో తయారై ఉంటాయి. అడుగున లీకేజీకి వీలు లేకుండా పాలీయురేథీన్‌ మెటీరియల్‌ వాడారు. ఈ ప్యాడ్‌లు మూడు సైజుల్లో దొరుకుతాయి. వాడిన తర్వాత 10 నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టి, ఉతికి, ఎండలో ఆరేసుకోవచ్చు.

Leave a comment