నయనతార అటు సినిమాలు ఇటు వ్యాపారం లో మల్టీ టాస్కింగ్ చేస్తోంది. స్నేహితురాలు రేణితా రాణితో కలిసి ‘ది లిప్‌ బామ్‌ కంపెనీ’ స్థాపించి సౌందర్య ఉత్పత్తుల రంగం లోకి ప్రవేశించింది నయనతార. చెన్నైకి చెందిన ‘ఛాయ్‌వాలె’లో లోను సొంత ప్రొడక్షన్ కంపెనీ ‘రౌడీ పిక్చర్స్‌’ లోనూ పెట్టుబడులు పెట్టిన నయనతార వెబ్ సిరీస్, ఫీచర్ యాడ్ ఫిలిం నిర్మిస్తోంది.

Leave a comment