ద్రాక్ష పండు పెద్దగా పట్టించుకోంగానీ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అంతే కాదు ద్రాక్ష సౌందర్యం ఇస్తుంది కుడా. ద్రాక్ష రసం లో రెండు చుక్కల బాదాం నూనె కలిపి పాదాలకు మసాజ్ చేసుకుంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చర్మం చక్కగా మెరిసిపోతుంది. అలాగే పెదవులకు రాస్తే పెదవులు రంగోస్తాయి. అలాగే ద్రాక్ష పండు మెత్తగా చేసి అందులో కాస్త పంచదార, పసుపు కలిపి మొహం, మెడకు రాసుకుంటే మ్రుతకణాలు పోటాయి. అలాగే ద్రాక్ష గుజ్జులో రెండు టీ స్పూన్ల పాలు ఒక టేబుల్ స్పూన్ల పాలు ఓకే టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టిస్తే మొటిమలు మాయం అయిపోతాయి. మొటిమలతాలూకు మచ్చలు కుడా పోయి చర్మం చక్కగా మెరుస్తుంది.

Leave a comment