నువ్వుల నూనెలో అనేక ఔషద గుణాలున్నాయి. ఆహార పదార్ధాల తయారీలో నువ్వుల నూనె వాడకం వల్ల రక్తంలో చక్కర స్థాయి, రక్తపోటు నియంత్రణలో వుంటాయి. వేరుసెనగల నుంచి, నువ్వుల లో నుంచి తీసిన నూనెలే గతంలో వాడేవారు. లో ఫ్యాట్ పేరుతో ఇప్పుడు రకరకాల నూనెలోచ్చాయి. శరీరానికి పట్టిన నీటిని తొలగించే శక్తి నువ్వుల నూనెకుంది. బాక్టీరియా నసిమ్పజేస్తుంది. కిళ్ళనొప్పులకు మంచి ఔషదం రక్తంలోని హానికర పదార్ధాలను నశింపజేసే యాంటీ బాడీస్ లభిస్తాయి. ఇది మంచి సౌందర్య కరకం. గోరు వెచ్చని నూనె నెత్తికి పట్టించి మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగవ్వుతుంది. చర్మానికి రాయడం వల్ల చర్మం మృదువుగా వుంటుంది.
Categories
Soyagam

సౌందర్యం కోసం నువ్వుల నూనె

Leave a comment