డై,సెన్సిటివ్ చర్మాల కోసం కోల్డ్ ప్రెసెడ్ ఆయిల్స్ రక్షణ ఇస్తాయి అంటారు ఎక్స్ పర్డ్స్ . మృదుత్వాన్ని కాపాడుతూ తేమ కోల్పోకుండా సంరక్షించటం లో కోల్డ్ ప్రెసెడ్ ఆయిల్స్ కు మించిన సౌందర్య సాధకం మొరొకటి లేదు . చల్లని వాతావరణం లో విత్తనాలు నట్స్ నుంచి తీసే నూనెనే  కోల్డ్ ప్రెసెడ్ ఆయిల్ అంటారు . ఈ నూనెలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండవు . రసాయనాలు ఉపయోగించ కుండా ఈ నూనె తీస్తారు కనుక ధర ఎక్కువే. మరీ ఎక్కువ కాలం నిల్వ ఉండవు . చర్మానికి కొబ్బరి నూనె తేమ అందిస్తుంది .  కోల్డ్ ప్రెసెడ్ ప్రాసెస్ లో తయారైన కొబ్బరి నూనె  చర్మానికి రెండింతలు మేలు చేస్తుంది . యాంటీ ఆక్సిడెంట్లు పోషకాలు చర్మంలోకి ఇంకి ముడతలు మాయంచేసి చర్మానికి నునుపు ఇస్తాయి .

Leave a comment