తక్కువ క్యాలరీలు ఉన్న వెజిటబుల్ భోజనానికి ముందు సూప్ తీసుకుంటే భోజనంలో క్యాలరీలు 20 శాతం తగ్గించుకోవచ్చు అంటారు పరిశోధకులు. సూప్ తయారీ విధానం పెద్దగా ప్రభావితం చేయదన్న తయారీకి పదార్దాలు ఉపయోగించిన ఫలితం ఒక మాదిరిగ ఉంటుందన్నారు. కానీ భారీగా ఛీజ్,క్రీమ్ కలిచితేనే క్యాలరీలు పెరుగుతాయి. సూప్ వెజిటబుల్ సూప్ తయారు చేసుకోవచ్చు. రకరకాల కూరగాయల ముక్కలతో చేసిన సూప్ ఆరోగ్యం, కార్న్ ప్యాకెట్ సూప్ లలో ఉప్పు ఎక్కువగ ఉంటుంది. అందుకే తక్కువ సోడియం రకాలను ఎంచుకోవాలి.. సూప్ తాగి భోజనం చేస్తే క్యాలరీలు తగ్గించుకోవచ్చు బరువు తగ్గలనుకున్న వాళ్ళు సూప్ ని ప్రతి రోజు ఆహారంలో భాగంగా ఎంచుకుంటున్నారు.

Leave a comment