ఈ సంవత్సరం విశ్వ సుందరి కిరీటం ,దక్షిణాఫ్రికాకు చెందిన  జోజిబిని తుంజీ ని వరించింది . వివిధ దేశాలకు చెందిన 90 మంది అందగత్తెలతో జోజిబిని ఈ టైటిల్ సాధించింది . దక్షిణాఫ్రికా లోని ట్యూలో అన్న చిన్న ఊరిలో బాల్యం గడిపిన   జోజిబినికేప్ టీన్ లో పబ్లిక్ రిలేషన్స్ లో గ్యాడ్యుయేషన్ పూర్తి చేసింది . ఈ ప్రపంచంనలుపును ఎలా చూస్తుందో నాకు తెలుసు . తలుపులు తెరచి చూడండి . ఒక కొత్త వెలుతురు వస్తుంది . ప్రపంచంలో ఆడపిల్లలంతా నా మోహంలో తమ ప్రతి బింబాన్ని చూసుకోవాలని కోరుకొంటున్నారు . అన్నది విశ్వ సుందరి జోజిబిని తుంజీ .

Leave a comment