సోయా ఉత్పత్తులు తీసుకునే వాళ్లలో డెమన్షియా తక్కువగా ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.సోయా ఎక్కువగా తీసుకొంటే అవి పొట్టలో ఒక రకమైన బ్యాక్టీరియాని పెంచుతాయి.అవి సోయా లోని ఐసోఫ్లేవోనిన్లని మెదడు పనితీరు కారణం అయేలా ఈక్వల్ గా మారుస్తుంది.ఈ బ్యాక్టీరియా మెదడుపైనా నేరుగా ప్రభావం చూపిస్తోందని ముఖ్యంగా వైట్ మ్యాటర్ లెజయిన్స్ సంఖ్యను తగ్గిస్తుందనీ  గుర్తించారు అందుకే సోయా ఎక్కువగా వాడే జపాన్ వారిలో మతిమరుపు తక్కువ అంటున్నారు పైగా సోయాలో ని ఐసోఫ్లేవనిన్ల కారణంగా వారిలో గుండె జబ్బులు కూడా తక్కువే అంటున్నారు.

Leave a comment