మనుషులు తలుచుకుంటే అసాధ్యం ఏమీ వుండదు . ఇప్పుడు ఎవరైనా ఆకాశంలో భూమ్యాకర్షణ కక్ష్య దాటుకొని వెళ్ళి అక్కడో హోటల్ లో భోజనం చేయాలనుకొంటుంటే అది ఇప్పుటికే సగం పూర్తయింది అంటున్నారు గేట్ లే ఫౌండేషన్ సంస్థ వారు. ఆర్టిఫీషియల్ గ్రావిటీలో ఈ అంతరిక్ష హోటల్ తయారయింది. దీని పేరు వాన్ బాన్ స్పేస్ స్టేషన్ అని పేరు పెట్టారు. ఈ హోటల్ లో ఒకేసారి 400 మంది బస చేయచ్చు. స్టార్ హోటల్ లగే లాడ్జింగ్ బోర్డింగ్ బార్ అండ్ రెస్టారెంట్ లు స్విమ్మింగ్ ఫుల్ వంటి సౌకర్యాలుంటాయి దీనితో పాటు ఇంకో స్పేస్ షటిల్ 1400 మంది బస చేసేందుకు వీలుగా తయారవుతోంది. ఈ స్పేస్ హోటల్లో కాస్త ఖర్చు ఎక్కువే కానీ అంతరిక్షంలో తిరగాలనే కోరిక మాత్రం తీరిపోతుంది.

Leave a comment