నాటక రంగంలో స్త్రీల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు గాను మహాలక్ష్మి లేడీస్ డ్రామా గ్రూప్ ఏర్పాటు చేశారు జ్ఞానం బాలసుబ్రమణియన్  ఈ ఆల్ విమెన్ డ్రామా గ్రూపు నుంచి కాలక్షేప నాటకాలు రావు కనువిప్పు కలిగించే ఇతివృత్తాలతో నాటకాన్ని మలుస్తారు స్టేజీ ఎక్కేముందర ఒక నాటకం ముప్పై సార్లు రిహార్సల్స్ వేస్తారు. ఇది డిజిటల్ యుగం కాబట్టి ఈ నాటకం గ్రూప్ నుంచి ‘ఎందరో మహానుభావులు’ నాటకం తొలిసారిగా యూట్యూబ్ లో రిలీజ్ అయింది. ఈ నాటకాన్ని మూడు లక్షల మందికి పైగా చూశారు మధ్య మాల వేదికగా రకరకాల ఆధునిక సమస్యల పై పోరాడటమే మహాలక్ష్మి లేడీస్ డ్రామా గ్రూప్ లక్ష్యం.

Leave a comment