జీన్స్ వేసుకొనే అమ్మాయిలు ఏదో ఒక ప్రత్యేక సందర్భంలో చీరె కట్టుకోవాలనుకొంటారు. అందంగా ఉండాలి వెరైటీగా ఉండాలి. ఫైగా అక్కడ రెండుమూడు గంటలు గడిపినా కంఫర్ట్ ఉండాలి. అలాంటప్పుడు ధోతీ చీరెలు ట్రై చేయలంటున్నారు ఎక్స్ పర్ట్స్. కుచ్చిళ్ళను కౌల్స్ తరహాలో సొంతంగా కుట్టించుకొని దానిపైకి వదులుగా ,పోడవుగా ఉండే క్రాప్ టాప్ తరహా బ్లౌజ్ వేసుకొంటే అద్భుతం అంటున్నారు .ధోతీ చీరెలు రెడీమెడ్ గనుక అందమైన చీరెను ఎంచి చూసుకొమంటున్నారు.

Leave a comment