Categories

వ్యాపార రంగంలో ఆరితేరిన కుటుంబం నుంచి వచ్చింది ఇషా అంబానీ పిరామల్ ముఖేష్ అంబానీ కుమార్తె ఆమెను దేశం లోని అత్యంత స్ఫూర్తిదాయకమైన మహిళగా చెబుతారు. రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ గా పని చేస్తోంది ఆమె. అలాగే ధీరుభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహణలో ప్రధాన పాత్ర ఆమెదే.ఇషా గత సంవత్సరం మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు తీసుకున్నారు నెక్స్ట్ రైజింగ్ స్టార్స్ జాబితాలో ఆమె పేరు చోటు చేసుకున్నది ఆమె వార్షిక వేతనం 4. 2 కోట్లు నెట్వర్క్ 800 కోట్లు