జిమ్ లో రకరాల వ్యాయామాలు చేస్తున్నప్పుడు సరైన కంఫర్టబుల్ గా ఉండే డ్రెస్ వేసుకోవాలి. వర్క్ ఔట్స్ కి సరిపోయే స్పోర్ట్స్ బ్రా లేకుండా రెగ్యులర్ బ్రా తో చేస్తే ఛాతీ లోని కండరాళ్ళు వెన్నులో నొప్పి వస్తుంది. ఛాతీ కొంచం భారీ గా ఉంటే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కొంత దూరం రన్నింగ్ , జాగింగ్ , వాకింగ్ చేసే వాళ్ళకి సక్రమమైన సపోర్ట్ లేకపోతే స్ధలనాలు స్ట్రెచ్ మార్కక్స్ సాగడం వంటి సమస్యలు వస్తాయి.ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే స్పోర్ట్స్ బ్రా తప్పనిసరిగా ధరించాలి.

Leave a comment