తొలి అన్న పదం ఎప్పుడూ ప్రత్యేకం. అది ఎంతోమందికి మార్గదర్శకత్వం, మార్గనిర్దేశం కూడా దేశం లో పైలట్ గా రాణిస్తున్న అమ్మాయిలు ఎందరో కానీ రక్షణ రంగం లో అమ్మాయిల ఉనికి తక్కువే ఈ లోటు పూర్తి చేసింది. భారత వైమానిక దళం లో విమానం ద్వారా యుద్ధంలో పాల్గొనే అర్హత సాధించింది. గణతంత్ర వేడుకల్లో ఎం ఐజీ- 21 బైసన్ ఫైటర్ విమానాన్ని నడిపి యుద్ధం లో పాల్గొనే అర్హత సాధించింది. మొదటి మహిళా ఫైటర్ పైలట్ గా నిలిచింది. రాజస్థాన్ ఎయిర్ బేస్ లో సేవలందిస్తున్న ఈ 28 ఏళ్ల భావన కాంత్ ఈ తరం అమ్మాయిలకు రోల్ మోడల్.

Leave a comment