శ్రీకాకుళం జిల్లాలోని గార మండలం గ్రామంలో ఉన్న  శ్రీ కూర్మనాథ స్వామిని దర్శించి వద్దాం పదండి.
సురాసురులు క్షీరసాగర మధనంలో  మంధర పర్వతాన్ని కవ్వంలా మధించటానికి వాసుకిని తాడుగా మధిస్తుండగా మందర పర్వతం జారుతుండగా శ్రీమహావిష్ణువు కూర్మావతారంలో సముద్ర గర్భంలో నుంచి ఉద్భవించి మందర పర్వతాన్ని నిలబెట్టాడు.
ద్వాపర యుగంలో పరశురాముడు ఉమారుద్ర కాళేశ్వర లింగం ప్రతిష్ఠ చేసి శ్రీ కూర్మం వచ్చిన క్షేత్రపాలకుడు భైరవుడు గుడిలోనికి అనుమతించ లేదు.అట్టి సమయమువో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై శరణు వేడిన పరశురాముడు కూర్మావతార ఆలయం ప్రపంచములో మరెక్కడా ఉండకూడదని శపించాడు.అందుకే ప్రపంచములో ఏకైక శ్రీకూర్మ నాథ స్వామి ఆలయం ఒక్కటే.
నిత్యప్రసాదం:కొబ్బరి,పులిహోర

       -తోలేటి వెంకట శిరీష

Leave a comment