తమిళనాడులోని తిరుత్తణి వున్న శ్రీ వల్లీ సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుని వద్దాం పదండి.
పురాణ గాథల ప్రకారం ఒక రాక్షసుడు సూరకాసురుడుని సంహరించడానికి శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు,మురుగన్ నిశ్చయించుకున్నాడు.ఆ రాక్షసుడిని చంపేందుకు తిరుత్తణిలో బస చేశాడనీ,ఇక్కడే శ్రీ వల్లీ దేవిని వివాహం చేసుకున్నాడని అంటారు.పూర్వం దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవయానిని సుబ్రహ్మణ్యేశ్వరునితో వివాహం జరిగింది అనీ,అల్లుడికి ఒక ఏనుగుని కానుకగా ఇచ్చిన, ఇంద్రలోకంలో శున్యం కనపడింది.అది గమనించిన మురుగన్ వెంటనే ఆ ఏనుగుని మామగారికి తిరిగి ఇచ్చేశాడు.
ఇక్కడ స్వామి వారికి అన్ని పర్వదినాలలో అంగరంగ వైభవంగా జరుగుతుంది.

నిత్యప్రసాదం:కొబ్బరి,ఆవుపాలు

           -తోలేటి వెంకట శిరీష

Leave a comment