జులై ఆరున జన్వీకపూర్ నటించిన ధడక్ విడుదల కాబోతుంది. శ్రీదేవి, బోని కపూర్ ల పెద్ద కూతురు జాన్వీ చిన్నప్పటి నుంచి శ్రీదేవి ముద్దుల కూతురుగా లైమ్ లైట్ లో ఉన్నా జాన్వీ 2102లో పీపుల్స్ మ్యాగ్ జైన్ కవర్ పేజీ పైన తళుక్కుమని మెరిసిపోయింది. సినిమాలంటే ఎంతో ఇష్టపడే జాన్వీ లాస్ ఎంజల్స్ లో శిక్షణ తీసుకుంది. మంచి డ్యాన్సర్ కరణ్ జోహార్‌ జాన్వీ మెంటర్ ఎన్నో విషయాల్లో తర్ఫీదు ఇప్పించి దఢక్ లో అవకాశం ఇచ్చారయన. అతిలోక సుందరి కూతురుగా జాన్వీకి ప్రేక్షకులు ఎప్పుడో ఓట్లు వేసినా తన నటనతో మెప్పించి వెండితెర వెలుగవ్వలి.

Leave a comment