కంగనా రనౌత్ అద్భుతమైన నటి. ‘అతిశయంగా మాట్లాడుతుంది అంటారు కానీ అది నా ఆత్మవిశ్వాసం అనుకోండి’ నవ్వుతూ కంగనా. ఇప్పుడు ‘సిమ్రాన్’ అన్న చిత్రంలో నటిస్తుంది. శ్రీ దేవి తర్వాత కామెడి టచ్ వున్న సినిమాల్లో చేసేది నేనే అంటుంది గర్వంగా కంగనా. ఇంతకూ ముందు తను వెడ్స్ మను రిటర్న్స్ లో కామెడి చేసింది కంగణ ఇప్పుడు నెమ్రాన్ లో కూడా చాలా హుషారైన పాత్రే. నిజానికి హీరోయిన్ కి కామెడి చేసే స్కోప్ వుండదు. లక్కిగా నాకు దొరికింది. శ్రీ దేవి నాకెంతో ఇష్టం అలాగే ఆమె నటించినట్లు హీరోయిన్ కామెడి చేయగల పాత్రలు నాకు రావడం నా అదృష్టం, యాభై ఏళ్ళ కెరీర్  అనుభవం గల శ్రీదేవి లాగా తను మాత్రమే ప్రత్యేక పాత్రల్లో వేయగలగడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చింది అంటోంది కంగనా రనౌత్.

 

Leave a comment