అనుపమా పరమేశ్వరన్ శర్వానంద్ తో కలిసి నటించిన శతమానం భవతి విడుదలవుతోంది. రెండు స్టార్ హీరోస్ నటిస్తున్న సినిమాల మధ్యన వున్నా ఈ సినిమాకు మంచిటాక్ ముందే వచ్చేసింది. అఆ లో సమంత హీరోయిన్ గా ఉండగా సెకండ్ హీరోయిన్ గా ఉన్న అనుపమ కొద్దిపాటి డైలాగ్స్ తోనే ఆమె పాప్యులర్ అయింది. మలయాళంలో అనుపమ హీరోయిన్ గా చేసిన ప్రేమమ్ గొప్పహిట్ . ఆ చిత్రం రీమేక్ లో కూడా నాఉపమా మాతృక తో చేసిన పాత్రనే నటించింది. అదీ హిట్. ఫ్రెష్ గా తాజా పువ్వులాగా ఉన్న అనుపమా కొత్త మంచి ఆఫర్ దక్కించుకుంది. రామ్ చరణ్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్నా సినిమాలో అనుపమ హీరోయిన్ గా వస్తోందని సమాచారం. ఇదే నిజమైతే అనుపమ స్టార్ హీరోయిన్ల జాబితాలో లోకి చేరిపోయినట్లే. ఈ కేరళ అమ్మాయికి తెలుగు పరిశ్రమ నుంచి ఆహ్వానం పలికినట్లే.
Categories
Gagana

స్టార్ హీరోయిన్ల జాబితాలో అనుపమా పరమేశ్వరన్

Leave a comment