Categories
Gagana

స్టార్ ఇమేజ్ నాకు వద్దే వద్దు.

సినిమాల్లో స్టార్స్ నటించనక్కరలేదు అంటుంది ఆలియా భట్. కధల్లో ఇమిడేలా పాత్రలు వుండాలి. డియర్ జిందగీ లో షారుఖ్ తో కలిసి నటించాను ఆయనో గొప్ప నటుడు. ఆలియా పాత్ర ఆయన కోసమే వుంది. నేనయినా అంత. నేను ఎప్పుడైనా స్టార్ ని అనుకొన్నానంటే అంతకంటే చెడ్డ విషయం ఇంకొక్కటి  లేదు ఇవ్వాళ అగ్ర తార అనిపించుకోంటాం. రేపు ఆ ఇమేజ్ అంతా పోవచ్చు. అందుకే పాత్రల ద్వారా నాకు గుర్తింపు రావాలి. సినిమా వాళ్ళను ఆధారం చేసుకుని వచ్చే స్టార్  ఇమేజ్ నాకు వద్దు. నేనెప్పుడైనా అగ్ర కధానాయికను అని ఫీలయితే వెంటనే నా ప్రవర్తన లో మార్పు వస్తుందని నాకెంతో మంచి క్రేజ్ అయినా స్టార్ అన్న పిలుపు వద్దే వద్దంటుంది.

Leave a comment