జలుబు, దగ్గు కు వెంటనే మందులు మొదలు పెట్టకుండా  ఆవిరి పడుతుంటారు చాలామంది. ఇది మంచి పద్ధతి కాస్త జాగ్రత్త తీసుకుంటే ఎంతో ఉపయోగం కూడా  స్టీమర్ నీ  ముఖానికి మరీ దగ్గరగా పెడితే ఆవిరికి ముఖం కమిలిపోతుంది.అలాగే ఎక్కువ సేపు ఆవిరి పడితే చర్మంలోని నూనె స్రవించే గ్రంధులు పొడిబారి చర్మం ముడతలు పడుతుంది.ఆవిరి పట్టాక ముఖం వెంటనే తుడి చేయకుండా మెత్తని వస్త్రంతో నెమ్మదిగా అద్దాలి ఆవిరిపట్టడం తో చర్మంలోని నూనె గ్రంధుల్లో ఉండే నూనె బయటకి రావడంతో చర్మం పొడిబారి పోతుంది. ఆవిరిపట్టడం అయ్యాక ముఖం శుభ్రం చేసుకుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

Leave a comment