యామీ గౌతమ్ ఫెయిర్ అండ్ లవ్లీ కార్నెట్టో శామ్ సంగ్ మోభైల్,చవర్లెట్ అడ్వర్టైజ్ మెంట్స్ నిమిషానికో చోట అనిపిస్తుంది. విక్కి డోనర్ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి తెలుగు ,కన్నడ ,పంజాబీ ,మలయాళం ,తమిళ సినిమాల్లో నటించింది. హిమాచల్ లో పుట్టి చంఢీఘడ్ లో పెరిగిన అమ్మాయిని నేను. ప్రతిభను నమ్ముకొనే ముంభై వచ్చాను. నిరతంరం ఒక కొత్త దనాన్ని ఎంచుకోంటూ నన్ను నేను సానబెట్టుకొంటూ స్టీరియో టైప్ ను బ్రేక్ చేస్తూ వస్తున్నాను. ఎన్నొ తిరస్కారాల తర్వాత నాకు ఒక స్థానం దక్కింది. ఈ పరిశ్రమలో నిలబడాలనుకొంటే అమ్మాయిలకు ఆత్మబలం నిజాయితీ చాలా అవసరం. ఈ పరిశ్రమ నుంచి నేను నేర్చుకొన్నది స్ట్రెంగ్స్ పవర్, ఎమోషనల్ స్థిరత్వం అంటోంది యామీ గౌతమ్..

Leave a comment