తెలుగమ్మాయి అంజలి పార్వతి కోడా నాటక రంగం నుంచి స్టాండప్ కమెడియన్ గా దర్శకురాలిగా ఒక గొప్ప ప్రయాణం సాగిస్తున్నారు. నాటకరంగాన్నే జీవితంగా మలచుకున్న రత్న శేఖర్ పెళ్లి చేసుకున్నారు. 2001 లో సమాహార థియేటర్ గ్రూప్ ప్రారంభించారు.  ఎక్కువమందిని నాటకం వైపుకు తీసుకురాగలినా ఘనత ఈ దంపతులకి దక్కుతోంది. స్టాండప్ కమెడియన్ గా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఆమె 24 క్రాఫ్ట్ లోని ప్రతి విభాగంలో ఆడవాళ్ల సంఖ్య పెరిగితేనే చక్కని అవుట్ పుట్ వస్తుంది అంటుంది అంజలి. ఆమె రాసిన పురుషోత్తం నాటకం న్యూజెర్సీలోని గ్లోబల్ థియేటర్ లో ఒక పాఠ్యాంశంగా ఉంది డొమెస్టిక్ వెస్లీ, లాష్ విష్ బేబీ ఆమె నాటకాలు ప్రేక్షకుల  మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించాయి.

Leave a comment