టినేజిలో కాస్త బోద్దుగా ఉంటే చూసేందుకు బావుంటుంది ముద్దుగా ఉన్నారు అంటుంటారు పెద్దవాళ్ళు. కాని ఆ కాస్తంత స్ధూలకాయం వల్ల కూడ ఎముకలకు హాని కలుగుదంటున్నారు నిపుణులు. స్ధూలకాయం ఉంటే డయబెటిస్ రిస్క్ ఉంటుంది అనేది సాధరణ విషయం. కానీ ఇది చిన్న వయసులో బోన్ స్ట్రక్చర్ ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. బొద్దుగా ఉండటం వల్ల ఎముక ఆరోగ్యం బాగుంటుంది అనుకుటారు కానీ స్ధూలకాయం టినేజర్లలో ముంజేత ఫ్రాక్చర్లు ఎక్కువ. అందుచేత ఒక క్రమ పద్దతిలో బరువు తగ్గి అందంగా ఆరోగ్యంగా ఉండమంటున్నారు ఎక్సెపర్ట్స్.

Leave a comment