ఎంత కొత్త ఇళ్ళు అయినా ఓ నాలుగేళ్ళు అయ్యేసరికి పాతబడి నెలంతా మురికై గోడలపైన పిల్లలు గీసిన గీతలు మరకలు పడి పాతై పోతుంది. దాన్ని రీమోడల్ చేయించాలి అంటే ఎంతో ఖర్చు అయిపోతుంది. కనుక అలాంటి పని ఎవళ్ళూ వెంట వెంటనే చేయలేదు. అలాంటి సమస్య వస్తే ఇప్పుడు గోడలకు అంటించే అడహీసిన్ త్రీ డీ టైల్ స్టిక్కర్స్ వచ్చాయి. ఫైబర్ హీట్ తో తయారయ్యే వీటితో మాములు టైల్స్ మోజాయిర్ గాజు మెటల్ కి కూడా వస్తున్నాయి. మంచి డిజైన్స్ త్రీ డీ లుక్ తో వస్తున్న ఇవి చూసేందుకు అచ్చం నిజం టైల్స్ లా బావుంటాయి.

Leave a comment