మొక్కలంటే ఎంతో ఇష్టమా? వాటి సంరక్షణ చాల కష్టం అయిపోతుందా? రెండు మూడు రోజుల పాటు మొక్కలవైపు తొంగి చూడకపోయినా అవి కళకళలాడేలా వుంటే బావుండు అనుకొంటున్నారా? అయితే ‘వాటర్ ఫ్రమ్ ఎ స్టోన్ ‘ కొనుక్కునేసి మొక్క ఉన్న కుండీలో పెట్టేస్తే సరి చూసేందుకు పారదర్శకమైన రాయిలా వుంటుంది. పైన ఉండే బిరడా తీసి నీళ్ళు నింపి తిరగేసి పెడితే చాలు కార్కు పక్కన వుండే సన్నని రంధ్రం ద్వారా బొట్టు బొట్టు గా నీరు కుండీలోకి కారుతుంది రెండు మూడు రోజుల వరకు మట్టి తేమగా మొక్క నవ నవ లాడుతూ చక్కగా వుంటుంది.

Leave a comment