పాదాల అందాన్ని పెంచటంలో గోళ్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి వాటిని ఎప్పుడూ పర్ ఫెక్ట్ గా ఉంచుకోవాలి. గోళ్లు ప్రోటీన్ కెరాటిన్ తో తయారవుతాయి. ఆరోగ్యవంతమైన ఎదుగుదల కోసం నెయిల్ ప్లేట్ ను కొంత మోతాదులో ఫ్లెక్సిబిలిటీ తేమ అవసరం. కఠినమైన రసాయనాలతో నెయిల్ ప్లేట్స్ చిట్టి గోళ్లు విరిగిపోతాయి. కాలి గోళ్లు ఎపుడూ ఓంపుగా కాకుండా స్ట్రయిట్ లైన్ లో కట్ చేయాలి. సరిగ్గా కట్ చేయకపోతే గాయపడటం లేదా షూ ఫిట్టింగ్ సరిగ్గా లేకపోతే కాలిగోళ్ళు మూలల్లో విరిగిపోతూ ఉంటాయి. దీనివల్ల ఇన్ గ్రోన్ నెయిల్స్ వచ్చే అవకాశం వుంది గోళ్లు కొంచెం పెరగగానే కట్ చేసేస్తూ ఉండాలి.లేకపోతే దేనికోదాని తగిలి గాయపడతాయి. అలాగే చేతి గోళ్ళకైనా కాళీ గోళ్ళకైనా పెయింట్ వేసాక చిప్ అవుతుంటే పెయింట్ పొరపాటున కూడా స్క్రాప్ చేయద్దు. నెయిల్ పాలిష్ రిమూవర్ వాడాలి. డార్క్ నెయిల్ పాలిష్ ను పీల్ చేసినా చిప్ అయినా అసహ్యంగా కనపడతాయి. క్లియర్ టాప్ కోట్ పాలిష్ లేదా స్కిన్ కలర్ పాలిష్ వేసినా అందంగానే ఉంటాయి.
Categories
Soyagam

స్ట్రెయిట్ లైన్ కట్ చేస్తేనే బావుంటాయి

Leave a comment