23 సంవత్సరాల గుర్లిన్ స్ట్రా బెర్రీ గర్ల్ అంటున్నారు ప్రధాన నరేంద్ర మోదీ. ఆమెను బుందేల్ ఖండ్ ఆశాజ్యోతిగా ప్రస్తావించారు ఉత్తరప్రదేశ్లోని బుందేల్ ఖండ్ లోని ఝాన్సీ గుర్లీన్ చావ్లా పుట్టిన ఊరు పూనే లో లా చదువుతోంది లాక్ డౌన్ లో తన ఇంటి పైన మట్టికుండలో స్ట్రాబెర్రీ వేసింది అది కాయలు కాశాయి. తర్వాత వాళ్లకి ఉన్న నాలుగు ఎకరాల పొలం లో సేంద్రీయ పద్ధతిలో స్ట్రా బెర్రీ  పంట వేసింది పది వేల కిలోల దిగుబడి ఆశించాం అన్నది గుర్లిన్. స్ట్రాబెర్రీ పంటను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఒక ఫెస్టివల్ నిర్వహించి దానికి గుర్లిన్ స్ట్రాబెర్రీ అంబాసిడర్ గా ప్రకటించింది.

Leave a comment