ఇండోర్ కు చెందిన డాక్టర్ వందన జైన్ వీధి కుక్కల మనుగడ కోసం డాగిటైజేషన్ (dogitization) పేరుతో పోరాటం చేసింది .లాక్ డౌన్ వేళలో ఆహారం దొరక్క చాలా కుక్కలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఆమె ఇండోర్ జిల్లా అధికారులతో మాట్లాడి కుక్కల కోసం రోటీ బ్యాంక్ మొదలుపెట్టింది మిగిలిపోయిన రోటీలను ఇస్తే తాము ఎన్జీవోల ద్వారా వీధి కుక్కల కడుపు నింపుతామని ప్రచారం చేసింది. అందరి సహకారం తో రొటీ బ్యాంక్ నడుస్తోంది.రోజుకు 5000 రోటీలు కుక్కలకు అందుతున్నాయి.

Leave a comment