కండరాల ఆరోగ్యం కోసం అవిసె గింజలను డైట్ లో చేర్చుకోండి అంటున్నారు ఎక్స్పర్ట్స్.శరీరం చురుగ్గా కదలాలి అంటే తగినంత ప్రొటీన్ ఉండాలి అవిసెలో ఎక్కువ మోతాదులో ప్రొటీన్స్ ఉంటాయి.అవి కొంచెం తిన్నా కడుపు నిండుగా ఉంటాయి బరువు అదుపులో ఉంటుంది కూడా అవిసె గింజల్లోని పీచు జీర్ణక్రియ ల వేగాన్ని పెంచుతుంది. మెటబాలిజాన్ని మెరుగు పరుస్తుంది.వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా చేర్చుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.ఇవి హార్మోన్ లను సమతులం చేస్తాయి .వీటిలోని ఒమేగా-3 ఆసిడ్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి.

Leave a comment