ఒత్తిడి తగ్గేందుకు ఆక్సిజన్ స్థాయిలు పెంచుకునేందుకు బ్రీతింగ్ వ్యాయామాలు చక్కగా ఉపయోగపడతాయి అంటారు యోగా నిపుణులు.ముఖ్యంగా డీప్ బ్రీత్ ఆందోళన దూరం చేసి ప్రశాంతంగా ఆలోచించేందుకు సహకరిస్తుంది.డీప్ బ్రీత్ శరీరంలోని అన్ని అవయవాలకు రక్త సరఫరా సరిగ్గా జరిగేలా చేస్తుంది శరీరంలో ఉన్న వ్యర్థాలు బయటకు పంపుతుంది. ఈ వ్యాయామాలతో ఊపిరితిత్తుల కండరాలు బలపడతాయి. శరీరానికి ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. కరోనా బారిన పడగకుండా ఈ వ్యాయామం ఉపకరిస్తుంది.

Leave a comment