ఇప్పటి దాకా అచస్ట్రక్టివ్ స్లీప్ అప్లియా అంటే గురక పెట్టడం, పగటి వేల నిద్ర, నిద్ర లేమి పురుషులకే వుంటాయి అనుకుంటున్నారు. 20 నుంచి 70 సంవత్సరాల వయస్సున్న మహిళలపై చేసిన ఒక అధ్యయినంలో మహిళల్లో 70 శాతం మందికి ఈ ప్రాబ్లం ఉన్నట్లు తేలింది. ఇది పగటి నిద్ర వల్ల  కాదని ఈ నిద్ర లేమి స్థూలకాయం, హైపర్ టెన్షన్ ల తో సంబంధం కలిగి వుందని పరిశోధనలు తేల్చాయి. స్థూలకాయం ఉన్న మహిళల్లో 31 శతం మంది సరైన నిద్ర పట్టకపోవడం, గురక, నిద్ర మధ్యలో మెలకువ వంటి సమస్యలు వున్నాయిని అధ్యయినం తేల్చింది. అన్నింటికీ కారణమైన శరీరపు బరువుని ఎలాగైనా తగ్గించుకోమని రేపోర్ట్లు స్పష్టం చేస్తున్నాయి.

Leave a comment