సన్ గ్లాస్ లు ఇప్పుడు ఫ్యాషనే మంచి నాణ్యత గల 100 శాతం యు.వి రేడియేషన్ ఆపగల కళ్ళజోళ్ళు ఎంచుకుంటే కళ్ళు అలసట వుండవు ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలు వాడే వారికి పెద్దగా మీమాంన అవసరంలేదు. ప్రిస్క్రిప్షన్, సం గ్లాస్ ల నడుమ విడిగా ప్రత్యామ్నాయం ఏదీ లేదు. మార్కెట్ లో ఫోటో క్రోమిక్ లెన్సెస్ అందుబాటులో ఉంటున్నాయి. అవి యువి లైట్ కు ఆటోమేటిక్ గా ఎడ్జాస్ట్ అవ్వుతాయి. ఇంటి నుంచి బయటి వాతావరం లోకి వెళ్ళినప్పుడు సౌకర్యంగా వుంది హానికరమైన సూర్య కిరణాల ప్రభావం కళ్ళపై పడకుండా చేస్తాయి. ఒక వేల ప్రిస్కిప్షన్ లెన్సెస్ వాడుతున్న వాటిలో బావుంటాయి. ఏ స్టయిల్ లో అయినా ఫిట్ ఫ్రేమ్స్ తో ఫోటో క్రోమిక్ లెన్స్ లు దోరుకుతాయి. సరైన కళ్ళ జోళ్ళు తీసుకోవడం ఫ్యాషన్ మాత్రమే కాదు అవసరం కళ్ళకి ఆరోగ్యం.

Leave a comment