రకరకాల రంగులతో జుట్టును మెరిపించేస్తున్నారు  అమ్మాయిలు. సరైన రంగు ఎంచుకుంటే స్టయిల్  మీ సొంతం అంటున్నారు ఎక్స్పర్ట్స్ ..ముందుగా శరీరపు రంగు తెలుపు, పసిమి, చామన ఛాయ, నలుపు ల్లో ఏదో చూసుకోవాలి దాన్ని బట్టి జుట్టుకు వేసుకునే రంగు ఎంచుకోవాలి లేత రంగు నుంచి ముదురు రంగుల వరకు దేనినైనా ఎంచుకోవచ్చు రంగు మాత్రమే కాదు షేడ్ కూడా ఎంచుకోవాలి. ఒకవేళ లేతరంగు బాగున్న అందులోని అన్ని  షేడ్స్  నప్పాలని లేదు. ఇప్పుడూ ఎన్నో టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. వాటి సాయంతో ఏ రంగు సరిగ్గా సరిపోతుందో చూసుకోవాలి.

Leave a comment