సమ్మర్ లో అమ్మాయిలు ఇష్టపడే ప్యాషన్ ట్రెండ్ షార్ట్స్, పోడవుగా ఉండే షార్ట్స్ పైకి వదులుగా ఉండే టీ షర్ట్స్ బావుంటుంది కూడా. పోడవాటి చైన్ల డిజైన్తో చేసిన  షార్ట్స్ బావుంటాయి. స్లీవ్ లెస్ చున్నీల షర్ట్స్ వప్పుతాయి. హైవెయిస్టెడ్ షార్ట్స్ ,స్కార్ట్ కూడా ఫ్యాషనే. స్కార్ట్ అంటే స్కర్ట్,షార్ట్స్ ల కలయికతో కొత్త డిజైన్ .ఇక గర్లీ లేస్ షార్ట్స్ ఎత్తు మడమలున్న చెప్పులు స్క్రెర్ క్లబ్ పర్స్ ల కాంబినేషన్ చక్కని లుక్ ఇస్తాయి. వేర్వేర్ డిజైన్ లతో ఉండే టాప్ లో షార్ట్స్ ఎంచుకొవాలి. పూల ,చుక్కల డిజైన్ లతో ఉండే ఫ్రెంచ్ కోలోట్ట్స్ చక్కని లుక్ ఇస్తాయి.

 

Leave a comment