తీయని చక్కెర కు ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. పండ్ల నుంచి తయారు చేసే ఎరిథ్రిటాల్ పౌడర్ రూపంలో దొరుకుతుంది. ఈ తీపి లో సైడ్ ఎఫెక్ట్స్ భయం ఉండదు. మామూలు చక్కెర కన్నా బెల్లం ఉత్తమమైనది. అలాగే మేపిల్ చెట్టు నుంచి తయారు చేసే మేపిల్   సిరప్ ఆరోగ్యాన్నిస్తుంది .పోషకాలు ఎక్కువగా ఉండే ఎండు ఖర్జూరం నుంచి తీసిన డేట్స్ సిరప్ తో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మహిళల్లో రక్తహీనతను దూరం చేస్తుంది. స్వీట్ల తయారీలో నూ ఈ డేట్ సిరప్ వాడచ్చు.

Leave a comment