వారాంతాల్లో సెలవుల్లో మా నాన్నతో ఆఫీస్ లోనే ఎక్కువ సమయం గడిపేదాన్ని నేను మా నాన్నకు ఇష్టమైన గినియా పిగ్ ను అంటుంది నదియా సరదాగా. పార్లే ఆగ్రో చైర్మన్ ప్రకాష్ చౌహాన్ కూతురు నదియా తండ్రి నుంచి వారసత్వంగా వ్యాపార బాధ్యతలు పుచ్చుకున్నారు ఆమె పార్లే ఆగ్రో సంస్థకు జాయింట్ ఎండి సి ఈ ఓ గా వ్యవహరిస్తున్నారు 36 ఏళ్ల నదియా ఎన్నో కొత్త ఉత్పత్తులను విడుదల చేశారు విజయవంతంగా నడుపుతున్న క్రెడిట్ నదియాకే దక్కింది.

Leave a comment