క్రిస్మస్ ట్రీ  కోసం కొని ఫెర్ ,ఫిర్ జాతి మొక్కలు వాడుతారు అమెరికా బ్రిటన్ వంటి దేశాల్లో ఈ చెట్లను పొలాల్లో పెంచి అమ్ముతారు. అంత  చెట్టు ఇంట్లో పెట్టుకునే చోటు లేకపోవచ్చు.అలా అలంకరించే కష్టం లేకుండా ఇప్పుడు ఎడారి మొక్కలు క్రిస్మస్ ట్రీ లు వచ్చేశాయి.ఈ సక్యులెంట్ క్రిస్మస్ ట్రీ ఇప్పుడు కొత్తట్రెండ్ ఆన్ లైన్ లో వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.పండగ అయ్యాక ఈ మొక్కల్ని తీసి  విడిగా కుండీల్లో నాటుకుంటే ఎంత చక్కని ఎడారి మొక్కలు ఎక్కువ నీళ్లు అడక్కుండా పెరిగి డ్రాయింగ్ రూమ్ లో చక్కని అలంకరణ లాగా మిగిలిపోతాయి.

Leave a comment