బునాయ్ బ్రాండ్ తో ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది పరి పూనమ్ చౌదరి జైపూర్ లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన పరి పూనమ్ చిన్నప్పటినుంచి ఫ్యాషన్ దుస్తులు అంటే ఇష్టం ఫ్యాషన్ డిజైనింగ్ లో డిప్లొమా చేసి 2016 లో బునాయ్ పేరుతో జైపూర్ లో భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రతిబింబించే ఫ్యాషనబుల్ ఉండే దుస్తులతో స్టోర్ ని ప్రారంభించింది మూడున్నర లక్షల మంది కస్టమర్లకు కోట్ల టర్నోవర్ తో పూనమ్ కి ఉమెన్ ఆఫ్ బునాయ్ అనే స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆమె ఇన్ ఫ్లుయెన్సర్ ఈ కామర్స్ టెక్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ అవార్డ్ కూడా ఆమెను వరించింది.

Leave a comment