మాంసాహారులు ఒక్క సారిగా శాకాహారులుగా మారితే ప్రమాదం అంటున్నారు పరిశోధికులు.. ఆలా హఠాత్తుగా  మానేస్తే దాని ప్రభావం మెదడు పైన పడుతోందని , మెదడు పనితీరు సమర్థవంతంగా పని చేయదని చెపుతున్నారు. మెదడు పనితీరు మెరుగు పరిచే కొలిన్ వంటి పోషకాలు కేవలం మాంసాహారుల్లోనే ఉంటాయి.  శాకాహారిగా మారితే ఈ పోషకాలు అందక మెదడు సరిగా పనిచేయదు . మాంసం, గుడ్లు వంటి వాటిలోనే కోలన్ లభిస్తుంది ఊబకాయానికి మాంసాహారం మరింత చేటు గా భావించి,కొందరు హఠాత్తుగా  మాంసాహారానికి స్వస్తి చెపుతారు. ఆలా కాకుండా ఈ అలవాటు ఉన్నవాళ్ళు దాన్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తే మంచిదంటున్నారు.

Leave a comment