సుధా చంద్రన్ భరతనాట్య కళాకారిణి త్రిచి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలు పోగొట్టుకొంది. జైపూర్ కాలు అమర్చుకుని ఎంతో నొప్పి భరించి మళ్ళీ తిరిగి నృత్యం చేయటం  ప్రారంభించింది. ఈమె కథ సినిమాగా వచ్చింది తన బయోపిక్ లో తానే నటించిన హీరోయిన్ గా సుధాచంద్రన్ నిలిచిపోయింది 1986లో జాతీయ సినిమా అవార్డ్ తీసుకుంది సుధా చంద్రన్.ఆ సినిమా మయూరి రియాలిటీ షోలలో టీవీ సీరియల్స్ లో ఆమె నటించారు.తుమ్మవారి  దిశ లో నెగెటివ్ రోల్ కు బెస్ట్ అర్ధమ్ అర్ధమ్ కు బెస్ట్ క్యారెక్టర్ అవార్డ్ సపోర్టింగ్ యాక్టర్ గా దైవత్వం నిండిన నాగిన్  కు గోల్డ్ పేటల్  అవార్డ్ వంటివి ఆమెకు లభించాయి

Leave a comment