కళాకారుల గుండెల్లో తప్పకుండా తడి వుంటుంది. మంచి నటి గా, మల్లె పువ్వు వంటి నవ్వుతో హీరోయిన్ సుహాసిని మనందరికీ పరిచయమే. ఆమె విలక్షణమైన నటి, దర్శకురాలు, నిర్మాత మాత్రమే కాదు, మానవతావాది కూడా అందుకే ఒంటరి మహిలల కోసం ఆమె చెన్నాయి లో ‘నామ్’ అని ఫౌండేషన్ ప్రరంబిచారు. నామ్ అంటే తమిళం లో ‘మనం’ అని అర్ధం. జీవన శైలికి సంబందించిన నేనో కొర్స్ చేశాను. అందులో భాగంగా మహిళా సాధికారత పైన ఒక వ్యాసం నదుర్రించవలసి వచ్చింది. ఆ వ్యాసం  రాస్తున్నప్పుడే ఒంటరి మహిళల సాధికారత కోసం ఏదైనా చేయాలి అనే తపన మొదలైంది అన్నారు సుహాసిని ‘నామ్’ ఫౌండేషన్ గురించి చెప్పుతాయి. చెన్నాయి లోని రోటరీ క్లబ్ సహకారం తో నామ్ మహిళా సాధికారత దిశగా కృషి చేస్తుంది. ఈ స్వచ్చంధ సంస్థ ద్వారా వృత్తి శిక్షణ తీసుకున్న వందలాది మంది వివిధ వృత్తుల్లో స్థిర పరిచారు.

Leave a comment