సహజమైన పండ్ల రసాలు తో పాటు సబ్జా గింజల పానీయం కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. వేసవి తాపం కూడా తీరుస్తుంది. రాత్రి పడుకొనే ముందు ఓ గ్లాస్ సబ్జా గింజలు నాన బెట్టిన నీరు తాగితే శరీరం లోని వ్యర్ధాలు బయటికి పోతాయి రక్తం శుద్ధి అవుతోంది. జీర్ణ సంబంధిత సమస్య లైన కడుపు మంట ఉబ్బరం ఎసిడిటి,అజీర్తి సమస్యలు తగ్గిపోతాయి. డైటింగ్ లో ఉన్నవారికి ఇది మంచి పానీయం. శరీరం లో నీటి నిల్వలు పెరుగుతాయి.

Leave a comment